• waytochurch.com logo
Song # 758

nato matladu prabuva nive matladuma నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు



నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా
నీవు పలికితే నాకు మేలయా నీదర్శనమే నాకు చాలయా

1. నీవాక్యమే నన్ను బ్రతికించేది నా భాధలలో నెమ్మదినిచ్చేది

2. నీవాక్యమే స్వస్ధత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది

3. నీవాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది


Nato matladu prabuva nive matladumayya
Nivu palikite naku melaya nidarsaname naku chalaya

1. Nivakyame nannu bratikimchedi na badhalalo nemmadinichchedi

2. Nivakyame svasdhata kaligimchedi na vedanalo adaranichchedi

3. Nivakyame nannu nadipimchedi na margamulo veluturunichchedi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com