• waytochurch.com logo
Song # 759

nato nivu matladinacho ne bratikeda నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను




నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను ప్రభో

నా ప్రియుడా నాహితుడా నాప్రాణనాధుడా నా రక్షకా



1.తప్పిపొయినాను తరలి తిరిగినాను

దొడ్డి నుండి వేరై హద్ధు మీరినాను

లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్

ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్మం (2)

ఒక్క మాట చాలు 3 ప్రభో . .



2.యుద్దమందు నేను మిద్దెమీదనుండి

చూడరాని ద్రశ్యం కనుల గాంచినాను

బుద్ది వీడినాను హద్దు మీరినాను

లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం (2)

ఒక్క మాట చాలు 3 ప్రభో . .



Nato nivu matladinacho ne bratikedanu prabo

Na priyuda nahituda naprananadhuda na rakshaka



1.tappipoyinanu tarali tiriginanu

Doddi numdi verai haddhu mirinanu

Ledu nidu svaramu ninnu anusarimpan

Eruganaiti margam ledu naku gammam (2)

Okka mata chalu 3 prabo . .



2.yuddamamdu nenu middemidanumdi

chudarani drasyam kanula gamchinanu

Buddi vidinanu haddu mirinanu

Ledu nalo jivam eruganaiti margam (2)

Okka mata chalu 3 prabo . .


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com