nedo repo yesu rakada kalam samayam నేడో రేపో యేసు రాకడ కాలం సమయం ఎ
నేడో రేపో యేసు రాకడ కాలం సమయం
ఎవ్వరెరుగరు విశ్వస యాత్రలొ నే సాగిపోదును
లోకాన్ని ఆశించి నే వెనుక తిరుగను
వస్తాడు యేసు రాజై నీతి న్యాయముతో
నను తిసుకెళతాడు నిత్యరాజ్యమునకు
1. చీకటి లోకాన్ని కమ్ముకుంది పాపాంధకారంలో మునిగియుంది
నా అన్నవారే పరులైనారే నమ్ము కున్నవారే అమ్ముచేస్తున్నారే
ఎన్నాళ్ళీ ప్రేమ లేని ఏకత్వం ఎన్నాళ్ళీ క్రిస్తు లేని క్రెస్తవ్వం
అనేకుల ప్రేమ చల్లరిపోతుంది
2. కరువులు యుద్దాలు భూకంపాలు స్వార్దం నిండిన చీలిక సంఘలు
ధనముకు లోకం దాస్వతమాయే నైతిక విలువలే నిర్ములమాయొ
అన్యాయం విస్తారించింది ఆత్మీయత అనగారి పోయింది
ప్రతి క్రియ తీర్పులో విచారింపబడును
Nedo repo yesu rakada kalam samayam
Evvarerugaru visvasa yatralo ne sagipodunu
Lokanni asimchi ne venuka tiruganu
Vastadu yesu rajai niti nyayamuto
Nanu tisukelatadu nityarajyamunaku
1. Chikati lokanni kammukumdi papamdhakaramlo munigiyumdi
Na annavare parulainare nammu kunnavare ammuchestunnare
Ennalli prema leni ekatvam ennalli kristu leni krestavvam
Anekula prema challaripotumdi
2. Karuvulu yuddalu bukampalu svardam nimdina chilika samgalu
Dhanamuku lokam dasvatamaye naitika viluvale nirmulamayo
Anyayam vistarimchimdi atmiyata anagari poyimdi
Prati kriya tirpulo vicharimpabadunu