• waytochurch.com logo
Song # 762

neela lerevvaru neeku satevvaru mah నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా ద



నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే . .
దూరం పొయినను కాలం మారినను ప్రేమతో పిలచితివి నీవే . .
నీ ప్రేమ నన్ను మార్చింది నీ ప్రేమ నన్ను కాచింది
నీ ప్రేమ నన్ను దాచింది నీ ప్రేమ . . నీ ప్రేమ . . (2)

1. కృంగి ఉన్న వేళలలో నిన్ను నేను మరచినా
అదరించె దేవుడవు నీవేగా (2)

2. నలగిన వేళలలో కష్టకాల సమయంలో
రక్షించిన దేవుడవు నీవేగా (2)


Neela lerevvaru neeku satevvaru maha devudavu neeve . .
Duram poyinanu kalam marinanu premato pilachitivi neeve . .
Ni prema nannu marchimdi ni prema nannu kachimdi
Ni prema nannu dachimdi ni prema . . Ni prema . . (2)

1. Krumgi unna velalalo ninnu nenu marachina
Adarimche devudavu neevega (2)

2. Nalagina velalalo kashtakala samayamlo
Rakshimchina devudavu neevega (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com