ni madhilo nanu talachu prabuva నీ మధిలో నను తలచు ప్రభువా న
నీ. . .మధిలో నను తలచు ప్రభువా
నీ. . .మధిలో నను తలచు నా ప్రభువా
నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2)
1. ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2)
నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2)
2. అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2)
ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2)
3. చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2)
చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2)
Ni. . .madhilo nanu talachu prabuva
Ni. . .madhilo nanu talachu na prabuva
Nanu talachina tarunamulo na papamu pariharimchu (2)
1. Prapamchika vyasanamulo ne chikkitino prabuva (2)
Nanu vidudala cheyumaya parisuddhuni cheyumaya (2)
2. Anuragapu vikshanato na du:Kamu bapumaya (2)
Priya sevakudanu nenai savi chutunu visramti (2)
3. Chikatilo kalatalalo nanu bayakumo deva (2)
Chupimchumu na prabuva ni svargapu margamunu (2)