• waytochurch.com logo
Song # 771

ni chetito nannu pattuko ni atmato నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో న



నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము

1. అంధకార లోయలోన సంచరించినా భయము లేదు
నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు

2. ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను

3. ఈ భువిలో రాజు నీవే నాదు హృదిలో కాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేయగా


Ni chetito nannu pattuko ni atmato nannu nadupu
Silpi chetilo silanu nenu anukshanamu nannu chekkumu

1. Amdhakara loyalona samcharimchina bayamu ledu
Ni vakyamu sakti galadi na trovaku nitya velugu

2. Gora papini nenu tamdri papa ubilo padiyumtini
Levanettumu suddhi cheyumu pomdanimmu nidu premanu

3. I buvilo raju nive nadu hrudilo kamti nive
Kummarimchumu nidu atmanu jivitamtamu seva cheyaga


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com