ni jeevitamulo gamyambu edo okasari నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచ
నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మర్పించవా?
1. నీ తల్లి గర్బమున నీ వుండినపుడే నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించి నావా ఏరీతి నిన్ను నిర్మించే తన చేతులు
2. నీ లోన తాను నివసింపగోరి దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
3. తన చేతులందు హృదయంబు ధారల్ స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా?
4. ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోభోకుమా సోదరా
Ni jeevitamulo gamyambu edo okasari yochimpava?
I nade nivu prabu yesu koraku ni hrudaya marpimchava?
1. Ni talli garbamuna ni vumdinapude ninu chuche prabu kannulu (2)
Yochimchi nava eriti ninnu nirmimche tana chetulu
2. Ni lona tanu nivasimpagori dinamella che jachenu (2)
Hrudayambu talapu teruvamga leva yesu pravesimpanu
3. Tana chetulamdu hrudayambu dharal^^ sraviyimche nikosame (2)
Bariyimche siksha ni kosamega okasari gamanimchava?
4. Prabu yesu ninnu samdhimchi natti samayambu I nadega (2)
I chotu numdi prabu yesu leka pobokuma sodara