ni namamu parisuddhabadilo diddi ne నీ నామము పరిశుద్ధబడిలో దిద్ది నేర్చ
నీ నామము పరిశుద్ధబడిలో దిద్ది నేర్చుట
నా జీవితానికి కల్పించిన ఎంతో ధన్యత
1. నీ మహ కృపలో జీవించుట
మహిమగల రాజ్యమున చేర్చుట
నీ జీవ జల ఊటలో నే సాగిపోవుట
నాకిచ్చిన ధన్యత (2)
2. నీ నామముననే ప్రకటించుట
మహిమ స్వరూపుని ఘనపరచుట
నా తండ్రి యేసయ్యతో నే సాగిపోవుట
నా జన్మకే ధన్యత (2)
Ni namamu parisuddhabadilo diddi nerchuta
Na jivitaniki kalpimchina emto dhanyata
1. Ni maha krupalo jivimchuta
Mahimagala rajyamuna cherchuta
Ni jiva jala utalo ne sagipovuta
Nakichchina dhanyata (2)
2. Ni namamunane prakatimchuta
Mahima svarupuni ganaparachuta
Na tamdri yesayyato ne sagipovuta
Na janmake dhanyata (2)