rakada samayamulo రాకడ సమయములో కడబూర శబ్దంలో
పల్లవి: రాకడ సమయములో కడబూర శబ్దంలో యేసుని చేరుకొనే విశ్వాసం నీకుందా రావయ్య యేసయ్య వేగమే రావయ్యా రావయ్య యేసయ్య వేగమే రావయ్యా 1. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా (2X) లోకాశలపై విజయం నీకుందా .. రాకడ.. 2. ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్ధన నీకుందా (2X) యేసు నాశించే దీన మనసుందా .. రాకడ..