ni prema ni karuna chalunaya నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా
నీ ప్రేమా. . నీ కరుణా. . చాలునయా నా జీవితానా
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జగానా
చాలయ్య చాలు దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు
1. గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే
2. చేజారిన నాకై చేజాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే
3. నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే
Ni prema. . Ni karuna. . Chalunaya na jivitana
Mari denini asimchanu ne koranu i jagana
Chalayya chalu divenalu chalu
Melayya melu ni sannidhi melu
1. Gurileni nannu gurtimchinave
Enaleni premanu chupimchinave
Velaleni naku viluvichchinave
Viluvaina patraga nanu marchinave
2. Chejarina nakai chejachinave
Chedarina na bratukunu cheradisinave
Cheranumdi nannu vidipimchinave
Cheragani ni premaku sakshiga marchave
3. Narakapu polimeralo nanu kanugonnave
Kalvarilo pranamichchi nanukonnave
Ni premanu prakatimpa nanu ennukonnave
Ni kumaruniga nanu marchinave
Em D C Am Em
నీ ప్రేమా నీ కరుణా - చాలునయా నా జీవితానా
Em D C Am Em
మరి దేనినీ ఆశించనూ - నే కోరను ఈ జాగానా ||నీ ప్రేమా||
Em D Em
చాలయ్య చాలీ - దీవెనలు చాలు
C Bm Em
మేలయ్య మేలు - నీ సన్నిధి మేలు ||చాలయ్య||
Em D Em
గురిలేని నన్ను - గుర్తించినావే
C Bm Em
ఎనలేని ప్రేమను - చూపించినావే
Em D Em
వెలలేని నాకు - విలువిచ్చినావే
C Bm Em
విలువైన పాత్రగా - నను మార్చినావే ||నీ ప్రేమా||
Em D Em
చేజారిన నాకై - చేజాచినావే
C Bm Em
చెదరిన నా బ్రతుకును - చేరదీసినావే
Em D Em
చెరనుండి నన్ను - విడిపించినావే
C Bm Em
చెరగని నీ ప్రేమకు - సాక్షిగా మార్చావే ||నీ ప్రేమా||
Em D Em
నరకపు పొలిమేరలో - నను కనుగొన్నావే
C Bm Em
కల్వరిలో ప్రాణమిచ్చి - నను కొన్నావే
Em D Em
నీప్రేమను ప్రకటింప - నను ఎన్నుకొన్నావే
C Bm Em
నీ కుమారునిగా - నను మార్చినావే ||నీ ప్రేమా||
Strumming: D D U D U
by Vijay