• waytochurch.com logo
Song # 781

ni premaye naku chalu nitodu nakumt నీ ప్రేమయే నాకు చాలు నీతోడు నాకుంటే



నీ ప్రేమయే నాకు చాలు నీతోడు నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించుమా
యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . ఆ. . ఆ. .
యేసయ్యా. . ఆ. . ఆ. . యేసయ్యా. . యేసయ్యా. .

1. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యము నన్ను నింపుమయ్యా
నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నను కాపాడుమయ్యా
నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో
నిత్యము నను నడిపించుమయ్యా

2. నువు లేక నేను జీవించలేను నీ రాకకై వేచియున్న
నువు లేని నన్ను ఊహించలేను నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ధ్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మార్చెనయ్యా


Ni premaye naku chalu nitodu nakumte chalu
Na jivitana omtari payanana
Ni nidalo nannu nadipimchuma
Yesayya. . A. . A. . Yesayya. . A. . A. .
Yesayya. . A. . A. . Yesayya. . Yesayya. .

1. Ni prematonu ni vakkutonu nityamu nannu nimpumayya
Ni atmatonu ni satyamutonu nityamu nanu kapadumayya
Ni sevalo ni sannidhilo ni matalo ni batalo
Nityamu nanu nadipimchumayya

2. Nuvu leka nenu jivimchalenu ni rakakai vechiyunna
Nuvu leni nannu uhimchalenu nalona nivasimchumanna
Na uhalo ni rupame na dhyasalo ni dhyaname
Ni rupulo marchenayya


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com