• waytochurch.com logo
Song # 782

ni rajyam sasvata rajyam ni paripal నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన



నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం

1. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది (2)

2. ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును
ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా (2)


Ni rajyam sasvata rajyam ni paripalana tara taramulu niluchunu
Adi yesu rajyam paraloka rajyam nityajivam dorukunu adi mokshamargam

1. Atmavishayamai dinulaina varu dhanyulu dhanyulu dhanyulu
Niti nimittam himsimhabaduvaru dhanyulu dhanyulu
Paraloka rajyam varidi parisuddarajyam varidi (2)

2. Akale ledu dhahamuledu paraloka mannanu yesu manaku dayacheyunu
Dhumkamu ledu ika maranamu ledu nityajivanni manaku ichchunu
Ika chimta ela manava prabuyesu ne cheruma (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com