ninne premimtunu ne venutiruga నిన్నే ప్రేమింతును నే వెనుతిరుగా
నిన్నే ప్రేమింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)
1. నిన్నే ఆరాధింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)
2. నిన్నే కీర్తింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)
3. నిన్నే ప్రార్ధింతును నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)
4. హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
నీ సన్నిదిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా (2)
Ninne premimtunu ne venutiruga
Ni sannidilo mokarimchi ni margamulo sageda
Nirasimchaka sageda ne venutiruga (2)
1. Ninne aradhimtunu ne venutiruga

2. Ninne kirtimtunu ne venutiruga

3. Ninne prardhimtunu ne venutiruga

4. Halleluya halleluya halleluya halleluya

Nirasimchaka sageda ne venutiruga (2)Ninne premimtunu ne venutiruga