• waytochurch.com logo
Song # 795

ninne vedakeda nikai bradikeda నిన్నె వెదకెద నీకై బ్రదికెదా యే



నిన్నె వెదకెద నీకై బ్రదికెదా
యేసుతో యీ జీవితం ఆనందమే ఇది సత్యం (2)

1. చీకటి లోఐనా చింతలు ఎన్నో ఉన్నా (2)
కన్నీరు తుడిచే యేసు నాతో ఉండగా
నా గుండె గాయాలన్ని తానే మాన్పగా (2)
యేసుతో యీ జీవితం
ఆనందమే ఇది సత్యం (2)

2. నా కొరకై ప్రాణ మిచ్చినా నీకొరకే జీవిస్తున్నా (2)
నా ఆత్మ ప్రాణం సర్వం నిన్నే తలచగా
నా గుండె శబ్దం నిత్యం యేసే యేసేగా (2)
యేసుతో యీ జీవితం
ఆనందమే ఇది సత్యం (2)


Ninne vedakeda nikai bradikeda
Yesuto yi jivitam anamdame idi satyam (2)

1. chikati loaaina chimtalu enno unna (2)
Kanniru tudiche yesu nato umdaga
Na gumde gayalanni tane manpaga (2)
Yesuto yi jivitam
Anamdame idi satyam (2)

2. Na korakai prana michchina nikorake jivistunna (2)
Na atma pranam sarvam ninne talachaga
Na gumde sabdam nityam yese yesega (2)
Yesuto yi jivitam
Anamdame edi satyam (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com