• waytochurch.com logo
  • Song - 796 : ninnu chudali neeto nadavali ma నిన్ను చూడాలి నితో నడవాలి మాటలా Lyrics

  • Quick search

  • నిన్ను చూడాలి నితో నడవాలి
    మాటలాడాలి ప్రతి నిమిషం (2)
    చిరువాన జల్లులో నీ స్వరము వినిపించు వేళ
    నీ సిలువ నీడలో నన్ను నే మరువని

    1. కాలమే మారినా మమతలే చెరగినా
    మనుషులే మరచినా నీ ప్రేమ నను మరచునా (2)
    సిలువలో పంచిన ప్రేమను
    పాడదా ఉప్పొంగిన నా హృదయము

    2. భయము వలదంటివే బలము నీదంటివే
    నేనున్నానంటివే నా నాయకుడవైతివే (2)
    మనసున నిండెను ధైర్యము
    చిత్రమైన నీ ప్రేమకే వందనం

    Language:TELUGU | 1527 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5557739
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com