niti nyayamulu premimchuvadu na yes నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేస
నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేసు
నా స్తుతలపై ఆశీనుడు నీతిగలవాడు (2)
నా యేసు నా యేసు నా యేసు (2)
1. గొప్ప కార్యములు జరిగించువాడు నా యేసు
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించెను (2)
2. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా యేసు
పదివేలలో గుర్తించగగలిగిన కాంక్షనీయుడు (2)
3. మనో నేత్రములు వెలిగించువాడు నా యేసు
మేఘాలలో రానైయున్న కొదమ సింహము (2)