• waytochurch.com logo
Song # 8

anni namamula kanna pai namamu అన్ని నమముల కన్న పై నమము

అన్ని నమముల కన్న పై నమము

పల్లవి: అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)

1. పాపముల నుండి విడిపించును _ యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)

2. సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)

3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)

అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)

Anni Namamula kanna pinamamu (E)
EA BE
Anni Namamula kanna pinamamu – Yesuni namamu
EA BE
Enni tharamula kaina ganaparacha-thaginadhi – kristhesu namamu

E A
Yesu namamu - jayam jayamu
A BE
Sathanu shakthul - layam layamu
E A BE
Hallelujah hosanna Hallelujah - Hallelujah amen

E A BE
Papamula nundi vidipinchunu yesuni namamu
EA BE
Nithya narakagnilo nundi rakshinu – kristhesuni namamu

E A BE
Saataanu pai adhikaaramichchunu Saktikaligina - yaesunaamamu
E A BE
Satru samoohamupai jayamu nichunu – jayasheeludaina Yesunamamu

E A BE
stuti ghana mahimalu chellinchuchu - krotha keertana paadedamu
EA BE
jayadhvajamunu paiketti kaekalatho sthotra - naadamu chaeyudumu
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com