anni namamula kanna pai namamu అన్ని నమముల కన్న పై నమము
అన్ని నమముల కన్న పై నమముపల్లవి: అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 1. పాపముల నుండి విడిపించును _ యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 2. సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల యేసు నామము శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _ క్రొత్త కీర్తన పాడెధము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో _ స్తోత్ర గానము చేయుదము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X)
Anni Namamula kanna pinamamu (E)
EA BE
Anni Namamula kanna pinamamu – Yesuni namamu
EA BE
Enni tharamula kaina ganaparacha-thaginadhi – kristhesu namamu
E A
Yesu namamu - jayam jayamu
A BE
Sathanu shakthul - layam layamu
E A BE
Hallelujah hosanna Hallelujah - Hallelujah amen
E A BE
Papamula nundi vidipinchunu yesuni namamu
EA BE
Nithya narakagnilo nundi rakshinu – kristhesuni namamu
E A BE
Saataanu pai adhikaaramichchunu Saktikaligina - yaesunaamamu
E A BE
Satru samoohamupai jayamu nichunu – jayasheeludaina Yesunamamu
E A BE
stuti ghana mahimalu chellinchuchu - krotha keertana paadedamu
EA BE
jayadhvajamunu paiketti kaekalatho sthotra - naadamu chaeyudumu