nive chalayya yesu nive chalayya నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా
నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా (2)
నా జీవితానికి నీవే మేలయ్యా
ప్రేమించువాడవు పాలించువాడవు
క్షమియించువాడవు నీవే యేసయ్యా (2)
నా కన్నీటి లోయలో నన్ను లేవదీసిన
నీవే చాలయ్యా యేసు నీవే మేలయ్యా (2)
1. ప్రేమించువారు లేక పక్షినైతిని
దరిచేర్చేవారు లేక దూరమైతిని
క్షమియించేచారు లేక దోషినైతిని
పాప పరిహారము కోరి నిన్ను చేరితి
నా పాపాన్ని నీ ఓర్చి నన్ను మనిషి చేసిన
2. నేను పుట్టకుముందే నీవు నన్ను చూచితివి
రూపించ బడకముందే నన్ను ఎరిగితివి
పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివి
ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి
నీ కల్వరి ప్రేమతో నన్ను గెలుచుకొన్నట్టి
Nive chalayya yesu nive chalayya (2)
Na jivitaniki neve melayya
Premimchuvadavu palimchuvadavu
Kshamiyimchuvadavu nive yesayya (2)
Na kanniti loyalo nanu levadisina
Nive chalayya yesu nive melayya (2)
1. Premimchuvaru leka pakshinaitini
Daricherchevaru leka duramaitini
Kshamiyimchecharu leka doshinaitini
Papa pariharamu kori ninnu cheriti
Na papanni ni orchi nanu manishi chesina
2. Nenu puttakumumde nivu nannu chuchitivi
Rupimcha badakamumde nannu erigitivi
Pimdamuga unnappude nannu erparachitivi
E arhata lekunna nannu premimchitivi
Ni kalvari premato nannu geluchukonnatti