nive na devudavu aradhimtunu ni నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను
1. మరణమును జయించిన మృత్యుంజయుడావు నీవే
మరణము నుండి జీవముకు నను దాటించావు
2. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు
హొస్సన్న మహిమా నీకే
హొస్సన్న ప్రభావము రాజునకే
నీవే . . నీవే . . నీవే . . నీవే . .