• waytochurch.com logo
Song # 804

నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే

nive na devudavu aradhimtununi



నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను

1. మరణమును జయించిన మృత్యుంజయుడావు నీవే
మరణము నుండి జీవముకు నను దాటించావు

2. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను నడిపించావు

హొస్సన్న మహిమా నీకే
హొస్సన్న ప్రభావము రాజునకే
నీవే . . నీవే . . నీవే . . నీవే . .


Nive na devudavu aradhimtunu
Nive na rajuvu kirtimchedanu

1. Maranamunu jayimchina mrutyumjayudavu nive
Maranamu numdi jivamuku nanu datimchavu

2. Paralokamu numdi veluguga vachchi margamu chupitivi
chikati numdi velugunaku nanu nadipimchavu

Hossanna mahima nike
Hossanna prabavamu rajunake
Neeve . . Neeve . . Neeve . . Neeve . .


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com