nive nannun korukonnavu nive nannu నీవే నన్నుకోరుకొన్నావు నీవే నన్ను చ
నీవే నన్నుకోరుకొన్నావు నీవే నన్ను చేరుకొన్నావు
నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)
1. నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు
నీ రాజ్యములో నను దాచివుంచావు నీ నామములో నను రక్షించావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)
2. నీ వాక్యముతో నను సుద్ధిచేసావు నీ రక్తముతో నను కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపివేసావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)
Nive nannun korukonnavu nive nannu cherukonnavu
Nive nannu vidipimchavu nive nannu viduvanannavu
Emtaprema yesayya vimta prema nidayya (2)
1. Ni arachetilo nannu chekkukonnavu ni krupalo nannu ennukonnavu
Ni rajyamulo nanu dachivumchavu ni namamulo nanu rakshimchavu
Emtaprema yesayya vimta prema nidayya (2)
2. Ni vakyamuto nanu suddhichesavu ni raktamuto nanu kadigivesavu
Ni vagdhanamuto nannu sthiraparachavu ni atmato nannu nimpivesavu
Emtaprema yesayya vimta prema nidayya (2)