lekhimpaleni sthotramul లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
పల్లవి: లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై 1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని … 2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును … లెక్కింపలేని … 3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ … లెక్కింపలేని …