o pemdli varuda o pemdli vadhuva ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా
ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా
అననీయ సప్పీరా వంటి భార్యాభర్తలుగా
ఎన్నడూనూ ఉండరాదు
అకులా ప్రిస్కిల్లావంటి భార్యాభర్తలుగా
బ్రతుకాలి ప్రభువుకై
1. మనసులో మోసాన్ని బుద్దిలో అబద్ధాన్ని
దాచాడు అననీయ తన భార్య సప్పేరాతో
ధనానికి వారు దాసులైనారు
పాపాన్ని చేసి నష్టపోయినారు
2. ఆదర్శప్రాయమైనది అకులా ప్రిస్కిల్లా జంట
ఆ భార్యాభర్తతో కలిసి అ భర్త భార్యతో కలసి
ఏకభావముతో ఏకాత్మతోను
పరిచర్య చేసిన విశ్వాసి వీరులు
O pemdli varuda O pemdli vadhuva
Ananiya sappira vamti baryabartaluga
Ennadunu umdaradu
Akula priskillavamti baryabartaluga
Bratukali prabuvukai
1. Manasulo mosanni buddilo abaddhanni
Dachadu ananiya tana barya sapperato
Dhananiki varu dasulainaru
Papanni chesi nashtapoyinaru
2. Adarsaprayamainadi akula priskilla jamta
A baryabartato kalisi a barta baryato kalasi
Ekabavamuto ekatmatonu
Paricharya chesina visvasi virulu