• waytochurch.com logo
Song # 811

ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచ

o prabuva o prabuvanive na mam



ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి

1. దారి తప్పిన నన్నును నీవు వెదకివచ్చి రక్షించితివి
నిత్య జీవం నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి

2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడు చేయివిడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి

3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి


O prabuva O prabuva
Nive na mamchi kaparivi nive na mamchi kaparivi

1. Dari tappina nannunu nivu vedakivachchi rakshimchitivi
Nitya jivam nichchina deva
Nive na mamchi kaparivi

2. Nivu premimchina gorrelannitini ellappudu cheyividuvaka
Amtamu varaku kapadu deva
Nive na mamchi kaparivi

3. Pradhana kapariga nivu nakai pratyakshamagu A gadiyalo
Nannu nivu maruvani deva
Nive na mamchi kaparivi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com