o priya yuvaka nammaku ni yauvvanam ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం
ఓ ప్రియ యువకా నమ్మకు నీ యౌవ్వనం
దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
ఓ ప్రియ యువతీ నమ్ముకు నీ యౌవ్వనం
దైవ భక్తితో యుండుమా క్రీస్తు బాటలో నడువుమా
1. నీ యౌవ్వనము అశాశ్వతం నీ సౌందర్యము వాడిపోవును
నీ ఆయుష్షు తరిగిపోవును నీ బలమంతయు క్షీణించును
2. యేసే నీకు శాశ్వతము వాక్యమే నీకు దీపము
ప్రార్ధనే నీకు ఆయుధము సౌక్ష్య జీవితమే నీ బలము
3. యౌవ్వన ఆశలకు లొంగకు సాతాను వలలో చిక్కకు
యేసుని చెంతకు చేరుము నిత్య రాజ్యమును పొందుము
O priya yuvaka nammaku ni yauvvanam
Daiva baktito yumduma kristu batalo naduvuma
O priya yuvati nammuku ni yauvvanam
Daiva baktito yumduma kristu batalo naduvuma
1. Ni yauvvanamu asasvatam ni saumdaryamu vadipovunu
Ni ayushshu tarigipovunu ni balamamtayu kshinimchunu
2. Yese niku sasvatamu vakyame niku dipamu
Prardhane niku ayudhamu saukshya jivitame ni balamu
3. Yauvvana asalaku lomgaku satanu valalo chikkaku
Yesuni chemtaku cherumu nitya rajyamunu pomdumu