padamule chalunu papalokamulo n పాదములే చాలును పాపలోకములో నాకేమ
పాదములే చాలును పాపలోకములో
నాకేమి వలదు నీ పాదములే చాలును
1. ఘోర తుఫాను సముద్రము పొంగగా
గద్దించి నీటిపై నడిచి వచ్చిన
2. తీరని నా పాప భారమునంతయు
తీర్చెను సిలువను మోసి నడచిన
3. సాదకముగ యేసు పాదములు గెలచిన
ఆశ్రయమిచ్చి మోక్షము నొసగెను
Padamule chalunu papalokamulo
Nakemi valadu ni padamule chalunu
1. Gora tupanu samudramu pomgaga
Gaddimchi nitipai nadichi vachchina
2. Tirani na papa baramunamtayu
Tirchenu siluvanu mosi nadachina
3. Sadakamuga yesu padamulu gelachina
Asrayamichchi mokshamu nosagenu