• waytochurch.com logo
Quick search
Song : 816

padeda nenoka nutana gitam padeda m పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా - Lyrics



పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె

1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి

2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం


Padeda nenoka nutana gitam padeda manasara
Yesayya ni namamu gaka veroka namamu ledaye

1. Kalushitamaina nadiyai nenu kadaliyyenadilo
Kalasipotine kaluvari darilo kanabadade ika papalarasi

2. Poru taragani sigasigaleniye anachi krupatisayamu
Padayaina na hrudayamlone pomgene abisheka tailam

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com