paradesula mo priyulara mana pura m పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా
పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగ
1. చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము
2. సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగున్ నిజముగ
3. స్ధిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్ధిరము నిజముగ
4. మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే నిజముగ
5. ధర ధాన్యంబుల దరగక మానవు పనిపాటలు పోయె నిజముగ
6. ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము
7. వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే దు గదా
8. ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికి
9. యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ బరమున
10. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ
Paradesula mo priyulara mana pura midiga depudu nijamuga
1. chitravastuvulu chelledi yekavi chitramaina sarita lokamu
2. Samta gollu kshama sadalina chamdam bamtayu saddanagun nijamuga
3. Sdhira mani nammaku dhara yevvarikini baralokame sdhiramu nijamuga
4. Medalu middelu melagu sarakulu padai kanabadave nijamuga
5. Dhara dhanyambula daragaka manavu panipatalu poye nijamuga
6. Enni nallu mana milalo bratikina mannai povunuga dehamu
7. Vachchiti michatiki vatti hastamula dechchina dediyu le du gada
8. Etlu vachchitimi yi lokamunaku atlu vellavalayun mimtiki
9. Yesu namdu vi svasam bumchina vasiga ninu jerchun baramuna
10. Yese margamu yese satyamu yese jivamuga nijamuga