• waytochurch.com logo
Song # 82

vijaya gosha vinipinchenu విజయ ఘోష వినిపించెను విశ్వమంత గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్


పల్లవి: విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1. అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2. తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి

తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము

అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com