vijaya gosha vinipinchenu విజయ ఘోష వినిపించెను విశ్వమంత గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్
పల్లవి: విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 1. అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 2. తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)