• waytochurch.com logo
Song # 821

parisuddha parisuddha parisuddha pr పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా



పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింప గలరా పరిశుద్ధ

1. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా

2. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణా నముద్రా

3. పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా

4. జనకకుమారాత్మ లను నేక దేవ
ఘనమహిమచెల్లును దనర నిత్యముగా


Parisuddha parisuddha parisuddha prabuva
Varadutalaina nin varnimpa galara

1. Parisuddha janakuda paramatma rupuda
Nirupama balabuddhi niti prabava

2. Parisuddha tanayuda nararupadharuda
Narulanu rakshimchu karuna namudra

3. Parisuddha magu natma varamu lidu natma
Paramanamda prema baktula kiduma

4. Janakakumaratma lanu neka deva
Ganamahimachellunu danara nityamuga


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com