prabu sannidhilo anamdame ullasame ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అను
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం
హల్లెలూయ (3) ఆమెన్ . . హల్లెలూయ (2)
1. ఆకాశము కంటే ఎత్తెనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధె మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)
2. దుఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరింప జేయును ప్రభు సన్నిధి (2)
నూతన మైన ఆశీర్వదముతో
అభిషేకించును ప్రేమ నిధి (2)
Prabu sannidhilo anamdame ullasame anudinam
Prabu premalo nisvardhame vatsalyame niramtaram
Hallelujah (3) Amen . . Hallelujah (2)
1. Akasamu kamte ettenadi
Mana prabu yesuni krupa sannidhi (2)
A sannidhe manaku jivamichchunu
Gamyamunaku cherchi jayamichchunu (2)
2. Dukimchu variki ullasa vastramulu
Dharimpa jeyunu prabu sannidhi (2)
Nutana maina asirvadamuto
Abishekimchunu prema nidhi (2)