pranesvara prabu yesuna jivitam ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమ
ప్రాణేశ్వరా ప్రభు యేసునా
జీవితమే నీ ఆరాధనా
1. పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
ఘటియించు అంజలి మనస్సుతో
2. క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
మాధుర్యము నాకు అన్న పానము
నాధుడేసు నా ధ్యానము
Pranesvara prabu yesuna
Jivitame ni aradhana
1. Pattutene daralato sreshthapalamula
Toranamalato jathamamsi attiruto
Gatiyimchu amjali manassuto
2. Kshiradraksha panamu kristu prema
Madhuryamu naku anna panamu
Nadhudesu na dhyanamu