prardhana vinedi pavanuda prard ప్రార్ధన వినెడి పావనుడా ప్రార్ధ
ప్రార్ధన వినెడి పావనుడా
ప్రార్ధన మాకు నేర్పుమయా
1. శ్రేష్ఠమైన భావము గూర్చి శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగ
పరలోక ప్రార్ధన నేర్పుమయా
2. పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగామోడ్చి శిరమును
వంచి సరిగమ వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా
3. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు
ఒంటిగ కొండను చేసిన ప్రార్ధన నేర్పుమయా
4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువపై నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్ధన నేర్పుమయా
Prardhana vinedi pavanuda
Prardhana maku nerpumaya
1. Sreshthamaina bavamu gurchi sishyabrumdamuku nerpitivi
Paramuda ninnu pranutimcheda priyamuga
Paraloka prardhana nerpumaya
2. Parama devudavani telisi karamu letti jamtagamodchi siramunu
Vamchi sarigama vedina sumkari prardhana nerpumaya
3. Dinadinambu chesina seva daiva chittamuku saripova dinudavayyu
Omtiga komdanu chesina prardhana nerpumaya
4. Satrumuka ninu chuttukoni siluvapai ninu jampaganu
Samtamuto ni satrula brovaga salipina prardhana nerpumaya