prati udayam padeda ni ganam na ప్రతి ఉదయం పాడేద నీ గానం నా దేవ
ప్రతి ఉదయం పాడేద నీ గానం
నా దేవా నా యేసు ప్రభువా
1. చేయును నా ఆత్మ గానము
అణువణువు నా ధ్యానము
కనిపెట్టెదను నీ రాక కోసం
2. నీవే నా మదిలో భావన
నీవే నా హ్రదయ స్పందన
నీవే దీవే నా జీవితనా
Prati udayam padeda ni ganam
Na deva na yesu prabuva
1. Cheyunu na atma ganamu
Anuvanuvu na dhyanamu
Kanipettedanu ni raka kosam
2. Neeve na madilo bavana
Nive na hradaya spamdana
Nive dive na jivitana