premimchavu nannu poshimchavu n ప్రేమించావు నన్ను పోషించావు నాక
ప్రేమించావు నన్ను పోషించావు
నాకై సిలువపై ప్రాణమిచ్చావు (2)
నాకై సిలువపై బాధనొందావు
నాకై సిలువపై రక్తమిచ్చావు (2)
1. నా తలంపులను బట్టి నీ తలకు ముళ్ళు
నే చేసిన హత్యలకే నీ చేతులకు మేకులు (2)
పాపిని ఆదరించావు
నా సిలువ నీ వీపుపై మోసావు (2)
2. నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు
నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము (2)
పాపిని కరుణజూపావు
నా సిలువ నీ భుజముపై మోసావు (2)
Premimchavu nannu poshimchavu
Nakai siluvapai pranamichchavu (2)
Nakai siluvapai badhanomdavu
Nakai siluvapai raktamichchavu (2)
1. Na talampulanu batti ni talaku mullu
Ne chesina hatyalake ni chetulaku mekulu (2)
Papini adarimchavu
Na siluva ni vipupai mosavu (2)
2. Na kalla nadakalakai ni kallaku silalu
Ne chesina papamukai ni prakkana ballemu (2)
Papini karunajupavu
Na siluva ni bujamupai mosavu (2)