• waytochurch.com logo
Song # 838

puvvu kimta parimalama oka roju పువ్వు కింత పరిమళమా ఒక రాజూకింత



పువ్వు కింత పరిమళమా
ఒక రాజూకింత అందమా
పూస్తున్నది ఉదయానే
రాలి పొవుచున్నది త్వరలోనే

1. ఓ చిన్న పువ్వు తన జీవితములో
పరిమళన్ని వెదజల్లెను ఆ . .
ఆ పువ్వు కన్న అతి గొప్పగ చేసిన
నీలో ఆ పరిమళముందా

2. ఒకనాడు యేసు మన పాపములకై
పరిమళాన్ని వెదల్లెను ఆ . .
ఆ యేసు మరణం నీకోసమేనని
ఇకనైన గమనించవా


Puvvu kimta parimalama
Oka rojukimta amdama
Pustunnadi udayane
Rali povuchunnadi tvaralone

1. O chinna puvvu tana jivitamulo
Parimalanni vedajallenu aa . .
A puvvu kanna ati goppaga chesina
Nilo A parimalamumda

2. Okanadu yesu mana papamulakai
Parimalanni vedallenu aa . .
A yesu maranam nikosamenani
Ekanaina gamanimchava


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com