• waytochurch.com logo
Song # 84

సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

sadaa kalamu neetho nenu


పల్లవి: సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

1. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా

పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా

ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా

ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

2. నీ వాత్సల్యమును నాపై జూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా

నీ వాత్సల్యమును నాపై జూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా

ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా

ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా

సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com