• waytochurch.com logo
Song # 845

ravayya yesunadha ma rakshana marga రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము



రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

1. హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను

2. నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు

3. పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను
మా పాపంబు లన్నియు పారద్రోలుటకు

4. అందమైన నీదు పరమానంద పురమందు
మే మందరము జేరి యానందించుటకు


Ravayya yesunadha ma rakshana margamu
Ni seva jeya mammu jepattutaku

1. Hhadduleka memu ila moddulamai yumtimi
Ma koddi buddulanni diddi rakshimpanu

2. Nimdu vedukatonu mammu bemduvadaka chesi
Ma gamdambulanniyu kamdimchutaku

3. Papula mayyamemu parama tamdrini ganakanu
Ma papambu lanniyu paradrolutaku

4. Amdamaina nidu paramanamda puramamdu
Me mamdaramu jeri yanamdimchutaku


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com