• waytochurch.com logo
Song # 846

rojamta ni pada chemta nenumda రోజంతా నీ పాద చెంత నేనుండ నా కో



రోజంతా నీ పాద చెంత
నేనుండ నా కోరిక
దినమెల్ల నా తోడుగా
నీవుంటే ఓ వేడుక

1. నిను చూసే కనులు స్తుతించే గళము
ప్రేమించే హృదయము స్పందించే మనసు
దేవా నీవే దయచేయుము
నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2)
జీవితాంతము నీ వాడిగానే
నేనుండ నా కోరిక
ప్రతి నిత్యం నీ రూపమే
నా మదిలో మెదలాలిక

2. నీ సైనికుడనై నే పోరాడెదను
నా శక్తంతయు నా యుక్తంతయు
నీకై వెచ్చింప సంసిద్ధుడను
నన్ను దీవింప పంపు ప్రభూ (2)
అతి త్వరలో జనులెల్లరు
నిన్నెరుగ నా కోరిక
ఒకమారు వారందరును
నిను పొగడ చూడాలిగా


Rojamta ni pada chemta
Nenumda na korika
Dinamella na toduga
Nivumte O veduka

1. Ninu chuse kanulu stutimche galamu
Premimche hrudayamu spamdimche manasu
Deva nive dayacheyumu
Ninnu kirtimpa nerpu prabu (2)
Jivitamtamu ni vadigane
Nenumda na korika
Prati nityam ni rupame
Na madilo medalalika

2. Ni sainikudanai ne poradedanu
Na saktamtayu na yuktamtayu
Nikai vechchimpa samsiddhudanu
Nannu divimpa pampu prabu (2)
Ati tvaralo janulellaru
Ninneruga na korika
Okamaru varamdarunu
Ninu pogada chudaliga


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com