• waytochurch.com logo
Song # 848

sadakalamu nito nenu jivimchedanu y సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్



సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (4)

1. పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
ఏ తీడు లేని నాకు నా తోడుగా
నా ఆండగా నీవు నలిచావయ్యా (2)

2. నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి
నీ పాత్రగా నన్ను మలిచావయా (2)


Sadakalamu nito nenu jivimchedanu yesayya
Yesayya yesayya (4)

1. Papala ubilo padiyunna nannu
Ni premato nannu lepavayya (2)
E tidu leni naku na toduga
Na amdaga nivu nalichavayya (2)

2. Ni vatsalyamunu napai chupimchi
Ni sakshiga nannu nilipavayya (2)
Ascharyakaryamulu ennochesi
Ni patraga nannu malichavaya (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com