sakala sastralanu adhigamimchina ni సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్య
సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము శక్తియు యేసునందున్నవి
1. ఆదియందు వాక్యము వాక్యమే ఆ దైవము
జీవము వెలుగును యేసు నందున్నవి
2. కలిగియున్నది ఏదియు యేసు లేకుండ కలుగలేదు
జగతిలోన జీవరాశులన్ యేసు మాటలే కలిగించెను
3. నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే
మృతులను సజీవులనుగా చేయువాడు ఆ దైవమే
Sakala sastralanu adhigamimchina ni vakyame
Janamu saktiyu yesunamdunnavi
1. Adiyamdu vakyamu vakyame a daivamu
Jivamu velugunu yesu namdunnavi
2. Kaligiyunnadi ediyu yesu lekumda kalugaledu
Jagatilona jivarasulan yesu matale kaligimchenu
3. Nivu vittina gimjaku dehamichchina dayane
Mrutulanu sajivulanuga cheyuvadu a daivame