• waytochurch.com logo
Song # 857

samtoshame samadhaname 3 chep సంతోషమే సమాధానమే 3 చెప్పనశక్య



సంతోషమే సమాధానమే (3)
చెప్పనశక్యమైన సంతోషమే
నా హృదయము వింతగ మారెను....
నాలో యేసు వచ్చినందున

1. తెరువబడెను నా మనో నేత్రము
యేసు నన్ను ముట్టినందున

2.ఈ సంతోషము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము

3.సత్య సమాధానం నీకు కావలెనా
సత్యడేసు నొద్దకు రమ్ము


Samtoshame samadhaname (3)
cheppanasakyamaina samtoshame
Na hrudayamu vimtaga marenu....
Nalo yesu vachchinamduna

1. Teruvabadenu na mano netramu
Yesu nannu muttinamduna

2. E samtoshamu niku kavalena
Nede yesu noddaku rammu

3.satya samadhanam niku kavalena
Satyadesu noddaku rammu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com