sarva krupanidhiyagu prabuva sakala సర్వ క్రుపానిధీయగు ప్రభువా సకల చరాచ
సర్వ క్రుపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
స్తొత్రముచేసి స్తుతి౦చెదను స౦తసమున నిను పొగడెదను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆన౦దముతో సాగెదను నే నాన౦దముతో సాగెదను
1. ప్రేమి౦చి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షి౦చితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణి౦చితివి
2. అల్పకాల శ్రమలనుభవి౦ప అనుదినము క్రుప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
3. మరణ శరీరము మార్పునో౦ది మహిమ శరీరము పొ౦ధుటకై
మహిమాత్మతో నను ని౦పితివి మరణ భయములను తీర్చీతివి
Sarva krupanidhiyagu prabuva sakala charachara satoshama
Stotramuchesi stutichedanu satasamuna ninu pogadedanu
Hallelujah hallelujah hallelujah yani padedanu
Anadamuto sagedanu ne nanadamuto sagedanu
1. Premichi nannu vedakitivi pritito nanu rakshichitivi
Parisudda jivitamu cheyutakai papini nanu karunichitivi
2. Alpakala sramalanubavipa anudinamu krupa nichchitivi
Nadhuni adugujadalalo nadachutaku nanu pilachitivi
3. Marana sariramu marpunodi mahima sariramu podhutakai
Mahimatmato nanu nipitivi marana bayamulanu tirchitivi