• waytochurch.com logo
Song # 860

సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్న

sarva srushtiki rajaina deva tejosa



సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్నుడా
నీ కోసమే యేసు నీ కోసమే నా జీవితం అంకితం (2)

1. ఏ గిరి లేని నను బాగుచేసి నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
నీ ప్రేమతో నను బంధించి నీ రూపు నాకిచ్చినా

2. నశించిపోతున్న నీ ప్రజలకు నీ సిలువ వార్తను చాటుటకు
నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు జయ గీతముల్ పాడుటకు


Sarva srushtiki rajaina deva tejosampannuda
Ni kosame yesu ni kosame na jivitam amkitam (2)

1. E giri leni nanu baguchesi ni unnata pilupu nakichchavu
Ni premato nanu bamdhimchi ni rupu nakichchina

2. Nasimchipotunna ni prajalaku ni siluva vartanu chatutaku
Ni prema madhuryam pamchichchutaku jaya gitamul padutaku


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com