stuti aradhana parisuddunake ji స్తుతి ఆరాధన పరిశుద్దునకే జీవాధ
స్తుతి ఆరాధన పరిశుద్దునకే
జీవాధిపతియైన యేసునకే (2)
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా (2)
మహిమ ప్రభావము నీకే చెల్లింతు
మహిమ ప్రభావములు నీకే అర్పింతు (2)
మనసార పూజింతును నా రక్షకా
నా ఆధారం నీవే నా ప్రేమమయుడా (2)
Stuti aradhana parisuddunake
Jivadhipatiyaina yesunake (2)
Manasara pujimtunu na rakshaka
Na adharam nive na premamayuda (2)
Mahima prabavamu nike chellimtu
Mahima prabavamulu nike arpimtu (2)
Manasara pujimtunu na rakshaka
Na adharam nive na premamayuda (2)