silvalo naakai karchenu సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
పల్లవి: సిల్వలో నాకై కార్చెను - యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను - యేసు రక్తము యేసు రక్తము- ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము - యేసు రక్తము .. సిల్వలో.. 1. సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము సంధి చేసి చేర్చును - యేసు రక్తము యేసు రక్తము- ప్రభు యేసు రక్తము ఐక్య పరచును తండ్రితో - యేసు రక్తము .. సిల్వలో.. 2. సమాధాన పరచును - యేసు రక్తము సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము యేసు రక్తము- ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతి నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో.. 3. నీతి మంతులుగా చేయును - యేసు రక్తము దుర్నీతి నంత బాపును - యేసు రక్తము యేసు రక్తము- ప్రభు యేసు రక్తము నిభందన నిలుపును రక్తము- యేసు రక్తము .. సిల్వలో.. 4. రోగములను బాపును - యేసు రక్తము దురాత్మల పారద్రోలును - యేసు రక్తము యేసు రక్తము- ప్రభు యేసు రక్తము శక్తి బలము నిచ్చును - యేసు రక్తము .. సిల్వలో..