stutiki patruda stotrarhuda gan స్తుతికి పాత్రుడా స్తొత్రార్హుడా
స్తుతికి పాత్రుడా స్తొత్రార్హుడా
ఘనత నీకెనయా మహొన్నతుడైన రాజు
ఆరాధన . . (2) హల్లెలూయ . . (2)
సదా పాడెద నా యేసుకే ఆరాధన
స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము
1. యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు
ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు
ఉన్నవాడనువాడవు మారని ప్రేమకు వందనము
2. కన్నీళ్ళు నాట్యముగా మార్చి మోడును చిగురింప జేసావు
క్షుద్బాధ తీర్చుట కొరకై జీవాహారమైనావు
నిర్ధొషులుగ మమ్ము చేయుటకు మా దోష శిక్షను పొందావు
Stutiki patruda stotrarhuda
Ganata nikenaya mahonnatudaina raju
Aradhana . . (2) Hallellujah . . (2)
Sada padeda na yesuke aradhana
Stuti paduchu konasagedan jivitamtamu
1. Yugamula purvamu numdi sarvayugamula varaku
Adi amtamu leni adyamta rahitudavu
Unnavadanuvadavu marani premaku vamdanamu
2. Kannillu natyamuga marchi modunu chigurimpa jesavu
Kshudbadha tirchuta korakai jivaharamainavu
Nirdhoshuluga mammu cheyutaku ma dosha sikshanu pomdavu