stutulaku patrudu ganataku arhudu స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు
స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు
అన్ని వేళలా పూజార్హుడవు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే
దవళావర్ణడూ రత్నవర్ణుడు
సృష్టింతటిలో అతి సుందరుడు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే
Stutulaku patrudu ganataku arhudu
Anni velala pujarhudavu
Nive nive nive yesayya . . Nive nive nive . . He he
Davalavarnadu ratnavarnudu
Srushtimtatilo ati sumdarudu
Nive nive nive yesayya . . Nive nive nive . . He he